టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

SMTV Desk 2019-05-11 16:22:53  Chennai, elhi,

ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది .. క్వాలిఫైయర్ 2 లో గెలిచిన వారు ముంబై తో ఫైనల్ లో తల పడనుంది .. మరి ఎవరు గెలుస్తారో వేచి చూడాలి

Teams:
Chennai Super Kings (Playing XI): Faf du Plessis, Shane Watson, Suresh Raina, Ambati Rayudu, MS Dhoni(w/c), Dwayne Bravo, Ravindra Jadeja, Harbhajan Singh, Deepak Chahar, Shardul Thakur, Imran Tahir

Delhi Capitals (Playing XI): Prithvi Shaw, Shikhar Dhawan, Shreyas Iyer(c), Rishabh Pant(w), Colin Munro, Axar Patel, Sherfane Rutherford, Keemo Paul, Amit Mishra, Trent Boult, Ishant Sharma