ప్రియుడి ముందే ప్రియురాలిపై అత్యాచారం

SMTV Desk 2019-05-10 16:03:18  Rape,

బెంగళూరు: ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరులో కలకలం రేగుతుంది . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మైసూరు నగరంలోని ఓ లాడ్డిలో యువతి, యువకుడు కొంత కాలంగా పని చేస్తున్నారు. యువతి, యువకుడి స్నేహం ప్రేమంగా మారింది. అదే నగరంలో లింగంబుద్ది చెరువు వద్ద ప్రేమికులు కలిసి కబర్లు చెప్పుకుంటున్నారు. మద్యం మత్తులో ఉన్న ఆరుగురు యువకులు ప్రేమికులపై దాడి చేసి అనంతరం యువకుడిని తాళ్లతో కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనపై ప్రేమ జంట స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు మూడు పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.