టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మిథాలి రాజ్

SMTV Desk 2019-05-08 17:27:54  womens ipl 2019, Trailblazers vs Velocity

జైపూర్: ఐపీఎల్ మహిళల క్రికెట్ టోర్నీలో భాగంగా నేడు జైపూర్ వేదికగా ట్రైల్‌బ్లాజర్స్‌ జట్టుతో వెలాసిటీ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెలాసిటీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. వెలాసిటీ జట్టుకు కెప్టెన్ గా మిథాలి రాజ్ ట్రైల్‌బ్లాజర్స్‌ జట్టు కాప్టెన్ గా స్మ్రితి మంధన ఉన్నారు. సోమవారం జరిగిన మ్యాచ్ లో ట్రైల్‌బ్లాజర్స్‌ విజయ భేరిని మోగించిన సంగతి తెలిసిందే. ఇక వెలాసిటీ జట్టుకి ఈ టోర్నీలో ఇది మొదటి మ్యాచ్.


Trailblazers team: Smriti Mandhana (C),Suzie Bates,Harleen Deol,Deepti Sharma,Bharati Fulmali,Dayalan Hemalatha,Stafanie Taylor,Ravi Kalpana (W),Shakera Selman,Sophie Ecclestone,Rajeshwari Gayakwad.

Velocity team: Shafali Verma,Hayley Matthews,Danielle Wyatt,Mithali Raj (C),Veda Krishnamurthy,Sushma Verma (W),Amelia Kerr,Shikha Pandey,Sushree Pradhan,Komal Zanzad,Ekta Bisht.