ఐడియా కస్టమర్ల కోసం Idea Privilege Program

SMTV Desk 2019-05-08 14:33:04  idea, Idea Privilege Program

ప్రముఖ టెలికాం సంస్థ ఐడియా తన వినియోగదారులను కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు Idea Privilege Programను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పోగ్రాంలో భాగంగా గోల్డ్, ప్లాటినం టైటానియం వంటి మూడు రకాల బెనిఫిట్లను అందిస్తోంది. ప్రీ పెయిడ్ యూజర్లకు ముందుగా Gold tierతో ఈ పోగ్రాం స్టార్ట్ అవుతుంది.ఈ పోగ్రాంలో భాగస్వామ్యం కావాలంటే కనీసం మూడు నెలల నుండి ఐడియా నెట్ వర్క్ లో భాగస్వాములుగా ఉండాలి. అలాగే నెలకు రూ.375 వినియోగం ఉండి తీరాలి. యావరేజ్ గా 725 రూపాయల వరకు ఉండొచ్చు. అప్పుడే కొన్ని బెనిపిట్స్ వారికి అందుతాయి. కస్టమర్ కేర్ కి కాల్ చేయడం ద్వారా మీరు ఈ ఆఫర్ కు ఫాస్ట్ గా కనెక్ట్ కాబడతారు. అలాగే ఏదైనా సమస్య తలెత్తినప్పుడు కస్టమర్ కేర్ సర్వీస్ వేగంగా స్పందిస్తుంది. ఇతర రకాల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.దీనికి అర్హత సాధించిన వినియోగదారులు మూవీ టికెట్స్ మీద 20 శాతం తగ్గింపు 100 రూపాయల వరకు డిస్కౌంట్ పొందుతారు. వీటిని మై ఐడియా యాప్ ద్వారా రీడిమ్ చేసుకోవచ్చు. అలాగే 100కు పైగా బ్రాండ్లలో అంటే travel, fashion, footwear, fashion వంటి వాటిల్లో అట్రాక్టివ్ డీల్స్ ని పొందవచ్చు.ఈ పోగ్రాంలో భాగస్వామ్యం కావాలంటే కనీసం మూడు నెలల నుండి ఐడియా నెట్ వర్క్ లో భాగస్వాములుగా ఉండాలి. అలాగే నెలకు రూ.725 వినియోగం ఉండి తీరాలి. యావరేజ్ గా 1500 రూపాయల వరకు ఉండొచ్చు. అప్పుడే కొన్ని బెనిపిట్స్ వారికి అందుతాయి. కస్టమర్ కేర్ కి కాల్ చేయడం ద్వారా మీరు ఈ ఆఫర్ కు ఫాస్ట్ గా కనెక్ట్ కాబడతారు. అలాగే ఏదైనా సమస్య తలెత్తినప్పుడు కస్టమర్ కేర్ సర్వీస్ వేగంగా స్పందిస్తుంది. ఇతర రకాల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.దీనికి అర్హత సాధించిన వినియోగదారులు ప్రతి నెల150 రూపాయల విలువ కలిగిన ఒక మ్యాట్నీ మూవీ టికెట్ BookMyShow ద్వారా ఉచితంగా పొందుతారు. అలాగే Idea Select Gold Programలో పొందిన మిగతా బెనిఫిట్లను కూడా పొందుతారు.ఈ పోగ్రాంలో భాగస్వామ్యం కావాలంటే కనీసం మూడు నెలల నుండి ఐడియా నెట్ వర్క్ లో భాగస్వాములుగా ఉండాలి. యావరేజ్ గా 3000 రూపాయల వరకు ఐడియా రీఛార్జ్ చేసి ఉండాలి. అప్పుడే కొన్ని బెనిపిట్స్ వారికి అందుతాయి. కస్టమర్ కేర్ కి కాల్ చేయడం ద్వారా మీరు ఈ ఆఫర్ కు ఫాస్ట్ గా కనెక్ట్ కాబడతారు. అలాగే ఏదైనా సమస్య తలెత్తినప్పుడు కస్టమర్ కేర్ సర్వీస్ వేగంగా స్పందిస్తుంది. ఇతర రకాల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.అలాగే ఏదైనా సమస్య తలెత్తినప్పుడు కస్టమర్ కేర్ సర్వీస్ వేగంగా స్పందిస్తుంది. ఇతర రకాల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.అలాగే Idea Select Platinum Programలో పొందిన మిగతా బెనిఫిట్లను కూడా పొందుతారు.