ఐఫోన్ Xపై భారీగా ధర తగ్గింపు

SMTV Desk 2019-05-07 16:00:52  amazon, amazon summer sale, apple iphone x

ఆపిల్ సంస్థ 10 వ వార్షికోత్సవం సందర్బంగా అమెజాన్ సమ్మర్ సేల్స్ తన ఫోన్లపై భారీగా ధర తగ్గింపు చేసింది. ఆపిల్ ఐఫోన్ X మార్కెట్ ప్రైస్ రూ .91,990ఉండగా ఇప్పుడు రూ.21,990తగ్గింపుతో కేవలం రూ.69,999 కు మాత్రమే అందుబాటులో ఉంది. ఐఫోన్ X అనేది ఆపిల్ నుండి వచ్చిన స్మార్ట్ ఫోన్ లలో notched డిస్ప్లే మరియు ఫేస్ ఐడిని కలిగి ఉన్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్.ఈ ఫోన్ కూడా అధిక ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ లతో వస్తుంది.ఆపిల్ ఐఫోన్ X HDR మద్దతుతో 5.8-inch సూపర్ రెటీనా HDడిస్ప్లే తో వస్తుంది. A11 బయోనిక్ చిప్ చేత, ఆపిల్ ఐఫోన్ X డ్యూయల్ 12-మెగాపిక్సెల్ వైడ్-ఆంగల్ మరియు టెలిఫోటో కెమెరాలతో వస్తుంది. డ్యూయల్ ఆప్టికల్ ఇమేజ్ స్థిరీకరణ మరియు 2x ఆప్టికల్ జూమ్ కూడా ఉంది. ముందు వైపు 7 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.ఐఫోన్ X కాకుండా ఆపిల్ యొక్క పాత ఐఫోన్ 6S మీద కూడా ధర తగ్గింపు ఉంది. ఐఫోన్ 6S యొక్క 32GB మోడల్ ధర రూ .27,999 కు అందుబాటులో ఉంది దీని అసలు ధర రూ 29,000లు .