రెచ్చిపోయిన దిశా పటాని

SMTV Desk 2019-05-07 13:13:08  Disha patani, calvin,

దిశా పటాని తెలుగు లో లోఫర్ సినిమాతో ఫాన్స్ అందరిని అలరించింది... ప్రస్తుతం ఈ అందాల భామ సల్మాన్ ఖాన్ భారత్ సినిమా లో నటిస్తుంది.. ఏ మధ్య రిలీజ్ ఐన స్లో మోషన్ పాటకి విశేష స్పందన లభించింది.. ఇది ఇలా ఉండగా తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు తన అభిమానులతో షేర్ చేసుకుంది .. కాల్విన్ ఇన్నర్ వేర్స్ కు ఎండోర్స్ చేస్తున్న దిశా తన ఇన్ స్టాగ్రమ్ అకౌంట్ ను వాటి స్టిల్స్ తో నింపేస్తోంది. ఈసారి భామ బ్రా తో హాట్ ఫొటో దిగింది దిశా పటానీ. వాటిని ధరించి హోయలు పోయింది ఈ నటీమణి. ఇలాంటి పోజులతో రెచ్చిపోవడం ఈ నటీమణికి కొత్త ఏమీకాదు. ఇక ఈ ఫొటోను పోస్టు చేసిన వెంటనే ఈమె ఫాలోయర్లు పండగ చేసుకున్నారు. పోస్టు చేసిన గంట సేపటికే లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం.ఇన్ స్టాగ్రమ్ లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న భారతీయ నటీమణుల్లో ముందుంది దిశా పటానీ. ..