ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫేజ్-1 రాతపరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఎఫ్‌సీఐ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 31 నుంచి జూన్ 3 వరకు ఎగ్జామ్స్ జరుగనున్నాయి. ఈ ఎగ్జామ్స్‌కి సంబంధించిన అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలుంటే వారం రోజుల ముందుగా అభ్యర్థన పెట్టుకోవచ్చు. మరిన్నీ వివరాల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్ చూడొచ్చు.
వెబ్‌సైట్ లింక్ : http://cgrs.ibps.in