టాస్ గెలిచిన ముంబై..

SMTV Desk 2019-05-06 11:55:37  Mumbai, Toss, KKR

ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి కోల్కతా నైట్ రైడర్స్ ని బాటింగ్ ఇచ్చింది .. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఖాయం చేసుకుందామని నైట్ రైడర్స్ భావిస్తున్నారు .. హైదరాబాద్, పంజాబ్ 12 పాయింట్స్ తో ఉన్నారు.. కోల్ కతా కూడా 12 పాయింట్స్ తో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే నెట్ రన్ రేట్ తో చూసే అవకాశం ఉంటుంది ... సో చూడాలి నైట్ రైడర్స్ గెలుస్తారా.. లేదా అని ...

Teams:
Mumbai Indians (Playing XI): Rohit Sharma(c), Quinton de Kock(w), Ishan Kishan, Suryakumar Yadav, Hardik Pandya, Krunal Pandya, Kieron Pollard, Mitchell McClenaghan, Rahul Chahar, Jasprit Bumrah, Lasith Malinga
Kolkata Knight Riders (Playing XI): Shubman Gill, Chris Lynn, Robin Uthappa, Andre Russell, Dinesh Karthik(w/c), Nitish Rana, Sunil Narine, Rinku Singh, Harry Gurney, Sandeep Warrier, Prasidh Krishna