న్యూజిలాండ్‌ ఓపెన్‌ టోర్నీ: క్వార్టర్స్‌లోకి ప్రణయ్

SMTV Desk 2019-05-04 12:37:34  newzealand open tournament, saina nehwal, HS Prannoy

న్యూజిలాండ్‌ ఓపెన్‌ టోర్నీలో భారత స్టార్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్ మెరిసాడు. బ్యాడ్మింటన్‌ బిడబ్లూఎఫ్‌ వరల్డ్‌ సూపర్‌-300లో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రణయ్ దూసుకెళ్ళాడు. పురుషుల సింగిల్స్‌ ప్రి క్వార్టర్స్‌లో ప్రణయ్ 21-14, 21-12తో టామీ సుగియార్తో(ఇండోనేషియా)పై సంచలన విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో సునెయామాతో తలపడనున్నాడు.