పడుకునేముందు ఇలా చేయండి ..

SMTV Desk 2019-05-03 12:45:07  Drink Hot water ,

సుఖ విరేచనం అవుతుంది.పడుకోవడానికి ముందు గోరువెచ్చటి నీళ్ళు త్రాగండి !
కఫ దోషాలు పోతాయి . వాత వ్యాధుల్లో వేటితో బాధపడ్తున్నవారైనా ఈ నీటిని తాగితే వాతం తగ్గుతుంది . అజీర్తి తగ్గుతుంది . రాత్రిపూట భోజనం ఎక్కువగా తిన్నా భుక్తాయాసం వుండదు . నోటికి రుచి తెలియక పోవడం కూడ తగ్గిపోతుంది . రాత్రికి సుఖ నిద్ర కలుగుతుంది . తెల్లవారిన తర్వాత సుఖ విరేచనం అవుతుంది . బాగా మరిగి కనీసం నాలుగోవంతు మిగిలిన నీటిని తాగితే అద్భుతాలను సృష్టించవచ్చు