బెంగుళూరు బ్యాటింగ్‌.. రాజస్థాన్ కు కీలక మ్యాచ్

SMTV Desk 2019-05-01 12:11:10  Rajasthan, Banagalore

ఐపీఎల్‌-12వ సీజనులో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య కీలక మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ బెంగుళూరు ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటికే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఆర్‌సీబీకి దాదాపు ప్లేఆఫ్‌ బెర్తు లేనట్లే. మరోవైపు రాజస్థాన్‌ మాత్రం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్‌ అవకాశాలు మెరుగు పరుచుకోవాలని భావిస్తోంది.అయితే బెంగళూరు ప్లే ఆఫ్స్ లో నిలబడాలంటే మిగితా రెండు మ్యాచ్ లు మంచి మార్జిన్ తో విన్ కావాలి .. ఇప్పటికే చెన్నై , ఢిల్లీ ప్లే ఆఫ్స్ కి బెర్త్ సాధించాయి .. ముంబై ఒక మ్యాచ్ విన్ అయితే ఖాయం అయితది .