మామిడి జిగురు పట్టిస్తే అరికాళ్ళ పగుళ్లు తగ్గుతాయి

SMTV Desk 2019-04-30 11:00:56  mamidi jiguru,

మామిడిచెట్టు కాండం నుంచి తుమ్మజిగురు లాగానే పల్చటి జిగురు కారి గడ్డకడుతుంది . ఈ జిగుర్ని సేకరించి ,కొద్దికొద్దిగా తడిపి ,అరి కాళ్ళు పగిలిన చోట రాయండి . పగుళ్ళు కలిసిపోతాయి . ఈ జిగురు రాయబోయే ముందు పాదాలను నీళ్ళతో తడిపి వాడేసిన టూత్ బ్రష్ తో బాగా బ్రష్ చేయండి . పొట్టురాలి పోతుంది.