ఈ సారి కాంగ్రెస్‌ దే అధికారం

SMTV Desk 2019-04-29 14:26:54  urmila, vote,

ముంబై నార్త్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలీవుడ్‌ తార ఊర్మిలా మతోండ్కర్‌ బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 190వ బూత్‌ లో ఓటేసిన ఆమె.. ఈ సారి కాంగ్రెస్‌ దే అధికారమన్నారు. ఇటు283వ బూత్‌ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు బీటౌన్‌ డైరెక్టర్‌ సుభాష్ ఘాయ్‌.