మూత్రంలో మంటకు ఉల్లిపాయల రసం అద్భుతం

SMTV Desk 2019-04-28 18:40:37  onions,

ఉల్లిపాయల్ని కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ దంచి రసంతీసి ,ఆ రసంలో పంచదార కలుపుకొని తాగండి . ఎప్పుడు శరీరంలో వేడి చేసిందని బాధపడ్తున్నవారు ,మూత్రంలో మంటతో మూత్రానికి వెళ్లాలంటేనే
భయపడ్తున్నవారు ఈ రసాన్ని తాగితే చక్కగా చలవ చేస్వసవిలో వడదెబ్బ తగలకుండా ఇది మంచి ఉపాయం కూడా . పిల్లలకు వేసవిలో రోజూ ఉల్లిపాయలు ఉడికించి పెట్టండి . వడకొట్టకుండా వుంటుంది . మొలల వ్యాధిలో కూడా ఉల్లిరసం మంచిమందు .