చిరాకు పోవాలంటే .. ఒక చక్కటి చిట్కా మీకోసం

SMTV Desk 2019-04-27 16:54:06  Irritation

మటి మాటికీ చిరాకు పడే వ్యక్తిని మనం ఏమంటాం... ఈయనగారికి ఫైల్స్ కంప్లైట్ వున్నట్లు0ది-చిరాకుపడి పోతున్నాడు అంటాం కదా...

మలబద్దకం ,కడుపులో వాతం ,మొలలు -ఇవే మనిషికి చిరాకు కలిగించే ముఖ్యమైన అంశాలు . వీటి వలన చాలామంది సమర్ధవంతంగా పనిచేయలేక,పబ్లిక్ రిలేషన్స్ సరిగా నిర్వహించలేక అభాసుపాలవుతుంటారు.

ఇలాంటి చిరాకు పరాకులు తగ్గాలంటే మంచి కాషాయం అల్లం . అల్లాన్ని మెత్తగా నూరి ,దానికి రెట్టింపు పంచదారతోపాకం పెట్టి అందులో కలిపి -1/2 చెంచా నుంచి 1 చెంచా .. మోతాదులో రోజూ తీసుకుంటే పైన చెప్పిన బాధలన్నీ తగ్గుతాయి . ఇది లివర్ వ్యాధులు వున్నవారికి చాలా మంచిది .