నేడు వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్ షోయబ్ హిస్టరీ క్రియేట్ చేసిన రోజు

SMTV Desk 2019-04-27 16:51:31  shoyab akthar, pakistan fast bowler, history record for shoyab akthar

పాకిస్తాన్: ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ బౌలర్ గా పేరు సంపాదించిన పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయాబ్ అక్తర్.. నేడు తాను విసిరిన బంతి రికార్డులోకెక్కిన రోజు. 2002 ఏప్రిల్ 27 న పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో షోయాబ్ 161.3 కి.మీ.సే వేగంతో బంతి విసిరి క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డును ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ ఘనతను సాధించాడు .అయితే ఆ ఘనతను స్టార్క్ 2015 లో సాధించాడు. అలాగే షోయాబ్ బౌలింగ్ లో ఇంతవరకు ఏ క్రికెటర్ కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయేవారు కాని కేవలం క్రికెట్ దిగ్గజం భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఒక్కడే షోయాబ్ బౌలింగ్ లో అనేక పరుగులు చేశాడు.