CSK vs MI: ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

SMTV Desk 2019-04-27 11:08:01  ipl 2019, csk vs mi

చెన్నై: ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా నేడు చెన్నైలోని చేపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ముంభై ఇండియన్స్ జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ని ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో చెన్నై ధోని, జడేజా ఇద్దరూ చెన్నై జట్టుకు దూరమయ్యారు. ఇక ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లాడిన చెన్నై జట్టు ఏకంగా 8 మ్యాచ్‌ల్లో గెలుపొంది ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తుని దాదాపు ఖాయం చేసుకోగా.. 10 మ్యాచ్‌లాడిన ముంబయి జట్టు 6 మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే.. చివరిగా ఆడిన మ్యాచ్‌లో ముంబయి ఓడిపోగా.. వరుసగా రెండు పరాజయాల తర్వాత మళ్లీ గెలిచిన చెన్నై ఇప్పుడు ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది.

Mumbai Indians (Playing XI): Quinton de Kock(c), Evin Lewis, Rohit Sharma(w), Suryakumar Yadav, Hardik Pandya, Kieron Pollard, Krunal Pandya, Anukul Roy, Rahul Chahar, Lasith Malinga, Jasprit Bumrah .

Chennai Super Kings (Playing XI): Shane Watson, Murali Vijay, Suresh Raina(c), Ambati Rayudu(w), Dhruv Shorey, Kedar Jadhav, Dwayne Bravo, Mitchell Santner, Deepak Chahar, Harbhajan Singh, Imran Tahir .