మెడ నొప్పికి మెత్తటి తలగడనే వాడండి

SMTV Desk 2019-04-25 16:53:51  Soft pillow, spondilities

మీరు పడుకునేటప్పుడు వేసుకునే పక్కగాని , పరుపుగాని , దిల్లుకాని సుఖంగా మెత్తగా ఉండాలి . ముక్యంగా మెడ కింద సపోర్టుగా వుండే దిండు తప్పనిసరిగా మెత్తది కావాలి .. రాయిలాగా ఉండే దిళ్ళు , తలగడ లాంటి పెద్ద పెద్ద పుస్తకాలు, చిన్న చిన్న పెట్టెలు , ఇలాంటివి తలగడకు పనికొచ్చే వస్తువులు కావు .

ప్రయాణం చేసేటప్పుడు కూడా ఎయిర్ పిల్లో తీసుకవెళ్ళండి గాని , మీ సూటుకేసు తలకింద పెట్టుకొని పడుకోకండి . అందు వలన మెడలోని వెన్ను పూసల్లో వ్యాధులు వచ్చేందుకు అవకాశం వుంది . సర్వైకల్ స్పాండో లైనిస్ వంటి మెడ వ్యాధులకు శాశ్వత నివారణ లేదు .. గుర్తు పెట్టుకోండి