స్విమ్ షూట్‌లో చూసి తట్టుకోలేకపోయాడు....సరైన బుద్ది చెప్పిన యువతి

SMTV Desk 2019-04-24 19:22:41  women beats man, Brazil

బ్రెజిల్‌: బ్రెజిల్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. బీచ్ స్విమ్ షూట్ లో వచ్చి ఫోటోలు దిగుతున్న ఓ యువతిని చూసి ఓ వ్యక్తి పాడుపనికి తెరలేపాడు. తను షూట్‌లో ఫొటోలు తీసుకుంటున్న సమయంలో అతను ఓపిక పట్టుకోలేక హస్తప్రయోగం ప్రారంభించాడు. దీంతో ఆ యువతి అతని వద్దకు వెళ్లి చితకబాదింది. బ్రెజిల్‌లోని రియోడిజనీరోలోని ప్రేయ డో బ్రాగా బీచ్‌లో ఈ తతంగం జరిగింది. జాయిస్ వియెరా మార్షల్ ఆర్ట్స్ యోధురాలు తన బాయ్ ఫ్రెండుతో కలసి అక్కడికి షికారుకు వెళ్లింది. స్విమ్ సూట్‌లో ఫొటోలకు పోజులివ్వసాగింది. ఆమెను చూసిన నడివయస్కుడు కోరిక తట్టుకోలేక హస్త ప్రయోగం ప్రారంభించాడు. మరీ ఇంత నీచమా అంటూ వెళ్లి అతణ్ని చావగొట్టింది. ఆ దెబ్బలు తాళలేక అతడు కాలికి బుద్ధిచెప్పాడు. అయితే దీనిపై మిశ్రమ స్పందన లభిస్తోంది. పబ్లిక్ స్థలాల్లో స్విమ్ షూట్లతో పోజులిస్తే ఇలాగే జరుగుతుందని, వియెరా కూడా తప్పు చేసిందని నెటిజన్లు తిడుతున్నారు.