తిరుమల లో గవర్నర్

SMTV Desk 2019-04-23 15:26:25  ESL Narasimhan,

మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ దంపతులు, ముందుగా గవర్నర్ దంపతులు శ్రీవరాహ స్వామి వారిని దర్శించుకొని అనంతరంశ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద చేరుకున్న గవర్నర్ దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన శ్రీవారి ఆలయ అర్చకులు,ఈ ఓ అనిల్ సింఘాల్ టిటిడి అధికారులు.శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయక మండపం నందు గవర్నర్ దంపతులకు ఆలయ అర్చుకులు ఆశ్వీరదమ చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.గవర్నర్ వెంట టిటిడి జె ఈ ఓ.శ్రీనివాస్ రాజు, యస్.పి.అన్బురాజన్ ,టిటిడి అధికారులు ఉన్నారు.