ప్రారంభమైన మూడో దశ పోలింగ్

SMTV Desk 2019-04-23 13:07:00  third poling, elections

దేశవ్యాప్తంగా మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. గుజరాత్, కేరళ తో సహా 14 రాష్ట్రాల్లోని 116 లోక్‌సభ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగుతున్నాయి. గుజరాత్‌(26), కేరళ(20), అస్సాం(4), కర్ణాటక(14), మహారాష్ట్ర(14) యూపీ(10), చత్తీస్‌గఢ్‌(7), ఒడిశా(6), బీహార్‌ (5), బెంగాల్‌(5), గోవా(2), దాద్రనగర్‌ హవేలీ, డామన్‌డయ్యూ, త్రిపురలో చెరో స్థానాల్లోని పోలింగ్ జరుగుతోంది