కర్ణాటకలో బాబు పర్యటన

SMTV Desk 2019-04-21 15:39:59  Karnataka, Babu,

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్నికల ప్రచారం కోసం కర్నాటకకు వెళ్తున్నారు. రాష్ట్రంలోని కొప్పల్‌ జిల్లా శ్రీరామ్‌నగర్‌లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ తరపున.. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

అదేవిధంగా రాయచూర్‌ జిల్లా సింధనూరులో ఏర్పాటు చేసిన... ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించనున్నారు.