అండమాన్ నికోబార్ దీవుల్లో వరుస భూకంపాలు

SMTV Desk 2019-04-19 17:19:36  Andaman, Earth qauke

అండమాన్ నికోబార్ దీవుల్లో వరుస భూకంపాలు వణికిస్తున్నారు. ఈ నెలలో 19రోజుల్లో 20సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. తాజాగా తెల్లవారుజామున భూమి కంపించిందని అధికారులు చెబుతున్నారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ పై 5.1 గా నమోదైందంటున్నారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.