DC vs MI : బ్యాటింగ్ ఎంచుకున్న ముంభై

SMTV Desk 2019-04-19 12:04:09  ipl 2019, dc vs mi

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఫిరోజ్ షా కోట్ల వేదికగా ముంబయి ఇండియన్స్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంభై బ్యాటింగ్ ను ఎంచుకుంది. తాజా సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన ఢిల్లీ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ముంబయి కూడా ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొందినా నెట్‌ రన్‌రేట్‌లో వ్యత్యాసం కారణంగా మూడో స్థానానికి పరిమితమైంది. అయితే.. ఈ మ్యాచ్ ఫిరోజ్ షా కోట్లలో జరుగుతుండటం ఢిల్లీ క్యాపిటల్స్‌కి లాభించే అంశం.

Delhi Capitals (Playing XI): Prithvi Shaw, Shikhar Dhawan, Colin Munro, Shreyas Iyer(c), Rishabh Pant(w), Axar Patel, Chris Morris, Keemo Paul, Kagiso Rabada, Amit Mishra, Ishant Sharma.

Mumbai Indians (Playing XI): Rohit Sharma(c), Quinton de Kock(w), Suryakumar Yadav, Krunal Pandya, Kieron Pollard, Hardik Pandya, Ben Cutting, Jayant Yadav, Rahul Chahar, Lasith Malinga, Jasprit Bumrah.