హాట్ సీన్స్ కు ముగింపు

SMTV Desk 2019-04-17 15:51:22  priyanka chopra, nick jonas, hot movies, hot scenes

ముంభై: ప్రేమ పెళ్లి చేసుకున్న నటుల్లో ప్రియాంక చోప్రా-నిక్‌ జోనాస్‌ హాట్ కపుల్ గా గుర్తింపు పొందారు. అయితే వీరు తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఓ హాలీవుడ్‌ పత్రికకకిచ్చిన ఇంటర్వ్యూలో నిక్‌ జోనాస్‌ మాట్లాడుతూ....భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని తాము ఇకపై హాట్‌ సన్నివేశాలలో కాని, అడల్ట్‌ మూవీస్‌లో కాని, షోస్‌లో కాని, సిరీస్‌ లాంటి వాటిలో కాని ఇకపై నటించబోమని ప్రకటించాడు. కుటుంబం, పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిక్‌ అన్నారు.