ట్రంప్ కు పోటీగా మాజీ గవర్నర్ విలియం వెల్డ్‌

SMTV Desk 2019-04-17 14:24:16  William Weld Becomes the First Republican to Challenge Trump in the 2020 Primaries, William Weld, Trump

వాషింగ్టన్‌: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు షాక్ తగిలింది. తాజాగా ట్రంప్ కు మాజీ మసాచుసెట్స్‌ మాజీ గవర్నర్ ఐన విలియం వెల్డ్‌ ఓ సవాల్ విసిరారు. 2020లో జరగబోయే ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేయనున్నట్లు, ట్రంప్‌కు ప్రత్యర్ధిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.