'మహర్షి' 'నువ్వే సమస్తం' లిరికల్ వీడియో

SMTV Desk 2019-04-12 18:28:56  maharshi, mahesh babu, vamshi paidipally, nuvve samastham lyrical song

హైదరాబాద్: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ హీరోగా వస్తున్న సినిమా మహర్షి . ఈ సినిమా నుండి ఈ మధ్యే విడుదలైన టీజర్ కు ఊహించని రెస్పాండ్ ఒచ్చి సినిమాపై భారీ అంచలనాలను పెంచింది. ఇక కొద్ది సేపటికి క్రితం ఈ సినిమా నుండి రెండో పాట నువ్వే సమస్తం అనే లిరికల్ వీడియొను రిలీజ్ చేశారు. ఇంతకుముంది మొదటి పాట చోటి చోటి బాతేన్ అనే పాటను విడుదల చేశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.