'జెర్సీ' ఎమోషనల్ ట్రైలర్

SMTV Desk 2019-04-12 18:05:42  Nani, Jersey movie, Gowtam, Natural star nani, Mallirava Fame director gowtam, Anirudh, triler

హైదరాబాద్: నాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా జెర్సీ . క్రికెట్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు గౌతమ్‌ తిన్నమూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాండ్ వస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. శ్రద్ధాశ్రీనాథ్‌ కథానాయిక.