ఫీల్డింగ్ ఎంచుకున్న ముంభై...

SMTV Desk 2019-04-11 12:06:18  ipl 2019, mi vs kxip

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా నేడు ముంబైలోని వంఖేడ్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో కింగ్స్ పంజాబ్ జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంభై పంజాబ్ పై ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంభై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం కారణంగా కేప్టన్సీ భాధ్యతలు పోల్లార్డ్ కు అప్పగించారు. పంజాబ్ జట్టు ఇప్పటికి ఆరు మ్యాచ్ లు ఆడి నాలుగు మ్యాచ్ లో విజయం సాధించి 8 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. ఇక ముంభై ఇప్పటికి ఐదు మ్యాచ్ లు ఆడగా మూడు మ్యాచ్ లలో గెలుపొంది ఆరు పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. పంజాబ్ -0.061రన్ రేట్ తో ఉండగా ముంభై +0.342తో ఉంది.

Mumbai Indians (Playing XI): Siddhesh Lad, Quinton de Kock(w), Suryakumar Yadav, Ishan Kishan, Krunal Pandya, Kieron Pollard(c), Hardik Pandya, Rahul Chahar, Alzarri Joseph, Jason Behrendorff, Jasprit Bumrah.

Kings XI Punjab (Playing XI): Lokesh Rahul(w), Chris Gayle, Karun Nair, Sarfaraz Khan, David Miller, Mandeep Singh, Ravichandran Ashwin(c), Sam Curran, Hardus Viljoen, Mohammed Shami, Ankit Rajpoot.