అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్ తెలుగు ట్రైలర్

SMTV Desk 2019-04-10 15:56:42  Avengers, Avengers age of ultran, Avengers Infinity war, Avengers End game, Teaser, Anthony Russo, Joe Russo, Kevin Feige, Robert Downey Jr., Chris Hemsworth, Mark Ruffalo, Chris Evans, Scarlett Johan

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అవెంజేర్స్ టీం మళ్ళీ తమ సత్తా చూపేందుకు ఈ నెల 26న సిద్దం అయ్యారు. ఆంటోని రుస్సో, జో రుస్సోలు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌.. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 26న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ సహా పలు భాషాల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌ లో చిత్ర తెలుగు ట్రైలర్‌, అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ కు ఏఆర్‌ రెహమాన్‌ కంపోజ్‌ చేసిన తెలుగు పాటను, తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రానా దగ్గుబాటి, ఏఆర్‌ రెహమాన్‌ పాల్గొన్నారు.