ఇజ్రాయిల్‌ ఎన్నికల్లో టాప్ లో బెంజిమన్‌ నెతన్యాహు

SMTV Desk 2019-04-10 15:47:09  Israeli Prime Minister Benjamin Netanyahu and his wife Sara, Israeli Prime Minister Benjamin Netanyahu,

జెరూసలెం: ఇజ్రాయిల్‌ ఎన్నికల్లో వరుసగా ఐదో సారి బెంజిమన్‌ నెతన్యాహు విజయాన్ని సొంతం చేసుకునేందుకు సిద్దం అయ్యారు. దేశంలోని మూడు ప్రధాన టివి ఛానల్స్‌ తన పోటీదారు ఐన బెనీన గాంట్జ్‌తో ఐదవ సారి రికార్డుసాధించాడు. 97 శాతం ఓట్లు లెక్కించబడ్డాయి. నెతన్యాహు అతనిని బలపరిచిన ఇతర మితవాద వర్గాలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అతను మూడు కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు. ఐనా అతనికి ప్రజలు భారీ మెజార్టీని అందించారు.