మాస్ మహారాజ రవితేజ కొత్త సినిమా కబుర్లు

SMTV Desk 2019-04-09 12:55:57  Mass Maharaja, Ravi Teja

సినిమా కూడా అధికారికంగా అయింది. కానీ ఇప్పటి వరకు రెగ్యులర్ షూట్ మొదలుకాలేదు. తాజా సమాచారం మేరకు ఇన్నిరోజులు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఈ నెల 15 నుండి రెగ్యులర్ షూట్ మొదలవుతుందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్లోనే ఉంటుందట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇకపోతే రవితేజ ప్రస్తుతం విని ఆనంద్ డైరెక్షన్లో ‘డిస్కో రాజ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.