ఫీల్డింగ్ ఎంచుకున్న KKR

SMTV Desk 2019-04-09 11:30:53  IPL 2019, KKR VS RR

ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా నేడు జైపూర్ లోని సావై మన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కత్తా ఫీల్డింగ్ ను ఎంచుకుంది. కోల్ కత్తా ఈ సీజన్లో నాలుగు మ్యాచ్ లు ఆడి మూడు మ్యాచ్ లో గెలుపొందగా ఒక మ్యాచ్ లో ఓటమిపాలై 6 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక రాజస్తాన్ ఎ సీజన్లో నాలుగు మ్యాచ్ లు ఆడి మూడు మ్యాచ్ లలో ఓటమిపాలై ఒక మ్యాచ్ లో గెలుపొందింది. రెండు పాయింట్లతో 7వ స్థానంలో ఉంది.

Rajasthan Royals (Playing XI): Ajinkya Rahane(c), Jos Buttler(w), Steven Smith, Rahul Tripathi, Ben Stokes, Prashant Chopra, Krishnappa Gowtham, Jofra Archer, Shreyas Gopal, Dhawal Kulkarni, Sudhesan Midhun.

Kolkata Knight Riders (Playing XI): Chris Lynn, Sunil Narine, Robin Uthappa, Nitish Rana, Dinesh Karthik(w/c), Shubman Gill, Andre Russell, Piyush Chawla, Kuldeep Yadav, Harry Gurney, Prasidh Krishna.