ట్విట్టర్ లోకి నాగార్జున సతీమణి

SMTV Desk 2019-04-08 12:41:28  Amala

తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఓ రోల్ చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు తిరిగి తెరపై మెరవని విషయం తెలిసిందే. తాజాగా అమల హై ప్రీస్టీస్ అనే ఓ వెబ్ సీరీస్ లో మెయిన్ లీడ్ చేసే రోల్ పోషిస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ జీ5 స్ట్రీమింగ్ లో త్వరలోనే ప్రసారం కానుంది.

కాగా యాక్టర్ కృష్ణ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు పుష్ప ఇగ్నాటిస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు. ఉగాది రోజునే అమల తన ట్విట్టర్ ఖాతాను కూడా ఓపెన్ చేసి వెబ్ సీరీస్ ను ప్రమోట్ చేసేశారు.