రాజస్థాన్‌ లో లైవ్‌ మోర్టార్‌ బాంబు కలకలం

SMTV Desk 2019-04-04 16:51:08  rajasthan, bombsquad,

రాజస్థాన్ బికనేర్ వైమానిక కేంద్రంలో లైవ్‌ మోర్టార్‌ కలకలం సృష్టించింది. లైవ్‌ మోర్టార్‌ ను గుర్తించిన వైమానిక దళ అధికారులు.. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పుల్వామా ఉగ్రదాడి తరువాత సరిహద్దుల్లో పాక్‌ రెచ్చిపోతోంది. రోడ్డు, వాయు మార్గాల్లో దాడులకు వ్యూహాలు రచిస్తోంది. ఇక పాక్ పన్నాగాలను ఎప్పటికప్పుడు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయి భద్రతా బలగాలు.