నేటి మ్యాచ్‌తో ముంబయి చరిత్ర సృష్టిస్తుందా?

SMTV Desk 2019-04-04 16:19:29  mumbai indins,

ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో మరో రికార్డు బద్దలు కొట్టడానికి రెడీ అవుతుంది .. ఈ రోజు చెన్నై తో మ్యాచ్ గెలిస్తే ఐపీఎల్‌లో 100 వ విజయం సాధించిన తొలి జట్టు ఐతుంది .. అయితే ఈ రికార్డు ని బద్దలు కొట్టాలంటే ఆశ మాషి కాదు.. అవతలి టీం చెన్నై .. వరుస విజయాలతో అదరకొడుతుంది .. దానికి తోడు మహేంద్ర సింగ్ ధోని వ్యూహాలు .. జట్టుకి కొండంత బలం. మరి ముంబై ఇండియన్స్ ఏ విధంగా రాణిస్తదో చూడాలి..

ఇప్పటివరకూ 98 మ్యాచులు గెలిచిన ఆ జట్టు 2007 మొదటి సీజన్‌లో గుజరాత్‌ లయన్స్‌పై సూపర్‌ ఓవర్‌లో ఒకసారి గెలిచింది. దీంతో మొత్తంగా 99 మ్యాచులు గెలిచిన జట్టుగా ముంబయి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక చెన్నైతో ఇవాళ్టి మ్యాచ్‌ గెలిస్తే చరిత్ర సృష్టించనుంది.