పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా @ 11years

SMTV Desk 2019-04-02 16:41:33  Power Star, pawan Kalyan,

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం జల్సా.ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు . నేటికీ ఈ సినిమా 11 సంవత్సరాలు గడించింది ..ఇక ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్ , డైలాగ్స్ యువకుల్ని ఉర్రుతలూగించాయి .. ఇక మ్యూజిక్ విషయానికొస్తే ఇప్పటికి అందరి ప్లే లిస్ట్ లో జల్సా సాంగ్స్ తప్పనిసరిగా ఉంటాయి . ఇక కామెడీ విషయానికొస్తే బ్రహానందం - అలీ- పవన్ కళ్యాణ్ సీన్స్ హైలైట్స్ గ నిలిచాయి

సినిమా హైలైట్స్ :

అప్పట్లో 35 లక్షల ఆడియో కాస్సెట్స్ అమ్ముడు పోయాయి
1000 థియేటర్స్ లో విడుదల ఐన మొదటి తెలుగు సినిమా