ఉత్తర ముంబైనుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నటి ఊర్మిళ పోటీ

SMTV Desk 2019-03-29 15:35:07  rahul, urmila

రాజకీయవేత్తగా మారిన నటి ఊర్మిళ మతోంద్కర్‌ ఉత్తర ముంబై లోక్‌సభ నియోజక వర్గంనుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఊర్మిళ మతోంద్కర్‌ (45) తాను గత చాలాకాలంగా కాంగ్రెస్‌తో ఉన్నానని, ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోటీ చేయడం లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నానని ఆమె చెప్పారు.