క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న ఈషా రెబ్బ

SMTV Desk 2019-03-29 15:29:58  esha rebba,

హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాని హోరేత్తిస్తోంది న‌టి..తెలుగ‌మ్మాయి ఈషారెబ్బా. క్లీవెజ్ ని హై లైట్ చేస్తూ ఇచ్చిన స్టిల్స్ కి అభిమానులు కాని వాళ్ళు కూడా ఫిదా అయిపోతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు ప‌ద్ద‌తిగా ఉండి ఇప్పుడు స‌డెన్‌గా గ్లామ‌ర్‌కి గేట్లు ఎత్తేసింది ఈ భామ‌. మరి ఇది చూశాకైనా దర్శక నిర్మాతలకు తెలుగందంలోని గొప్పదనం కనిపిస్తుందని ప్లాన్ వేసింది కాబోలు. మరి ఇప్పుడీ హాట్ ఫోటోస్ తో కోరుకున్న టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూడాలి.