మలైకా.. అర్జున్‌ కపూర్ ల పెళ్లి

SMTV Desk 2019-03-28 19:16:09  maliaka, Arjun Kapoor

బాలీవుడ్ యువ హీరో అర్జున్ కపూర్.. నటి మలైకా అరోరాతో చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే అనేకసార్లు ఈ జంట మీడియాకు చిక్కినప్పటికీ తాము ప్రేమలో ఉన్నట్లుగా ఇప్పటివరకు చెప్పలేదు.

అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఏప్రిల్ 19ని వెడ్డింగ్ అని తెలుస్తోంది. వీరిద్దరూ ముంబైలోనే చాలా నిరాడంబరంగా వివాహమాడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు అతి కొద్ది మంది మాత్రమే హాజరవుతారని టాక్ నడుస్తోంది.