అట్లాంటాలో సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన వార్షికోత్సవం

SMTV Desk 2019-03-26 18:42:12  atlanta, lord sai baba

అట్లాంటా, మార్చ్ 26: అట్లాంటా దేశంలో సాయిబాబా దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన 10వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఇక ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో ఎన్ఆర్ఐలు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే పాత ఆలయ రీ- మోడలింగ్ పనులు కూడా ప్రారంభించారు ట్రస్ట్ సభ్యులు. ఇక ఆ పనుల్లో భక్తులు పెద్ద ఎత్తున పాలుపంచుకోవాలని ట్రస్టీ సభ్యులు కోరుతున్నారు.