స్వతంత్ర అభ్యర్థిగా ట్రాన్సజెండార్ తమన్నా

SMTV Desk 2019-03-25 13:35:39  tamannah transgender

మంగళగిరి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా ట్రాన్సజెండార్ తమన్నా సింహాద్రి నామినేషన్ వేయనున్నారు . మార్చి 25వ తేదీన ఉదయం 11:30 గంటలకు,మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల అధికారి కార్యాలయంలో అందగజేయనున్నారు .