జనసేన తుది జాబితా విడుదల !

SMTV Desk 2019-03-25 13:34:57  janasena final list,

ఏపీ సహా అన్ని తొలిదశ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో నేతోయ్జో నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. ఈ సందర్భంలో పవన్ జ‌న‌సేన పార్టీ త‌రపున శాస‌న‌స‌భ‌, లోక్ స‌భ స్థానాల‌కు పోటీ చేయ‌నున్న అభ్య‌ర్ధుల తుది జాబితాను విడుద‌ల చేశారు. మూడు లోక్ స‌భ, 19 శాస‌స‌స‌భ స్థానాల‌కు పవన్ అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేశారు.
లోక్ స‌భ అభ్య‌ర్ధులు …
విజ‌య‌వాడ – ముత్తంశెట్టి సుధాక‌ర్
న‌ర‌సరావుపేట- న‌యూబ్ క‌మాల్
హిందూపూర్ – క‌రిముల్లా ఖాన్

శాస‌న‌స‌భ అభ్య‌ర్ధులు…

న‌ర‌స‌న్న‌పేట – మెట్ట వైకుంఠం
విజ‌య‌న‌గ‌రం – పాల‌వ‌ల‌స య‌శ‌స్వి
గ‌జ‌ప‌తిన‌గ‌రం – రాజీవ్ కుమార్ త‌ల‌చుట్ల
న‌ర్సీప‌ట్నం – వేగి దివాక‌ర్
వినుకొండ – చెన్నా శ్రీనివాస రావు
అద్దంకి – కంచెర్ల‌ శ్రీకృష్ణ‌
య‌ర్ర‌గొండ‌పాలెం (ఎస్. సి)- డా. గౌత‌మ్
కందుకూరు – పులి మ‌ల్లికార్జున రావు
ఆత్మ‌కూరు – జి. చిన్నారెడ్డి
బ‌న‌గానప‌ల్లి – స‌జ్జ‌ల అర‌వింద్ రాణి
శ్రీశైలం – స‌జ్జ‌ల సుజ‌ల
ఆలూరు – ఎస్. వెంక‌ప్ప
పెనుకొండ – పెద్దిరెడ్డిగారి వ‌ర‌ల‌క్ష్మీ
ప‌త్తికొండ – కె.ఎల్ . మూర్తి
ఉర‌వ‌కొండ – సాకే ర‌వికుమార్
శింగ‌న‌మ‌ల (ఎస్. సి )- సాకే ముర‌ళీకృష్ణ
పుట్ట‌ప‌ర్తి – ప‌త్తి చ‌ల‌ప‌తి
చిత్తూరు – ఎన్. ద‌యారామ్
కుప్పం – డాక్ట‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణ