మన దగ్గర ఉన్న డబ్బు అంతా చివరికి వీరి దగ్గరికి వెళ్ళాల్సిందే

SMTV Desk 2019-03-22 11:37:22  Unilever, PepsiCo, Nestle, Mondelez, Mars, Kelloggs, Danone, coca-cola, General Mills, Kelloggs, Mars, Associated British Foods, top ten food compenys

మార్చ్ 21: ప్రస్తుతం ప్రపంచం అంతా ఫుడ్ అండ్ బేవరేజ్ విభాగంలో కేవలం పదే పది కంపెనీలు ఆధిపత్యం చేలాయిస్తున్నాయి. అవే Unilever, PepsiCo, Nestle, Mondelez, Mars, Kelloggs, Danone, coca-cola, General Mills, Kellogg s, Mars, Associated British Foods కంపెనీలు. అంతేకాదు Johnson & Johnson కంపెనీ కూడా పోటీ పడుతుంది. ఈ కంపెనీల ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నాయి. Kelloggs కంపెనీకి ప్రధానంగా Iggo, Printzells, Cheez వంటి పెద్ద పెద్ద బ్రాండ్లు ఉన్నాయి. కాగా Associated British Foodsకు dorset cereals, twinings tea, Primarkవంటి బ్రాండ్లను కలిగి ఉంది. ఇక General Mills కు cheerios, checks, Yoplait, Hamburger Helper, Haagen-Dazs , betty crocker వంటి బ్రాండ్లను నిర్వహిస్తోంది. Danone కు YoCrunch మొదలగు బ్రాండ్లు ఉన్నాయి. అలాగే ఈ కంపెనీ మెడికల్ న్యూట్రిషన్ ప్రొడక్టులను కూడా విక్రయిస్తుంది. Mondelez కంపెనీకి Oreo, Trident Gum, Sour Patch Kids, వంటి బ్రాండ్లను కలిగి ఉంది. Mars కంపెనీకి ఎక్కువగా చాకోలెట్ బ్రాండ్లు ఉన్నాయి. వాటిలో M&M S, orbit gum, stabur, వంటి బ్రాండ్లను నిర్వహిస్తోంది. coca-cola కంపెనీ కూడా Dasani, Honest Tea వంటి బ్రాండ్లను కలిగి ఉంది. Unilever తన పోర్ట్‌పోలియోను డైవర్సిఫైడ్ చేసింది. axe body spray, lipton tea, Magnum, hellmann s mayonnaise వంటి బ్రాండ్లను నిర్వహిస్తోంది. PepsiCo మాత్రమే కాకుండా Quaker Oatmealవంటి బ్రాండ్లను కలిగి ఉంది. ఇక చివరిగా Nestle విషయానికి వస్తే.. దీనికి DiGiorno, hot packets plus, kit kat వంటి బ్రాండ్లు ఉన్నాయి.