పెద్ద ఎత్తున మహీధర్ రెడ్డి అనుచరులు

SMTV Desk 2019-03-21 17:54:52  Mahidar reddy, ycp

వైసీపీ నాయకుడు, కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి మాగుంట మహీధర్ రెడ్డి కందుకూరు నుండి నామినేషన్ వేశారు, ఈ నామినేషన్ ర్యాలీలో పెద్ద ఎత్తున మహీధర్ రెడ్డి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. అభిమాన గణం యొక్క ఆనందోత్సాహాల నడుమ ఘనంగా సాగిన ఈ నామినేషన్ ర్యాలీ విజయోత్సవ ర్యాలీని తలపించింది.