అభిమానుల ఆనందోత్సాహాల నడుమ పవన్ కళ్యాణ్ నామినేషన్

SMTV Desk 2019-03-21 17:39:33  Pawan Kalyan, Nomination,

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ రోజు గాజువాకలో అభిమానులు, కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ ఆయన నామినేషన్ వేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.