జవాన్ల జీవితాల కన్నా క్రికెట్‌ ఎక్కువకాదు : గంభీర్

SMTV Desk 2019-03-19 12:27:29  goutam gambhir, indian cricketer, pakistan, india, pulwama attack, bcci

న్యూఢిల్లీ, మార్చ్ 19: భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌ వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ తో భారత్ ఆడాలా వద్దా అన్న అంశంపై తాజాగా స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని చేప్పారు. కానీ పాక్‌తో మ్యాచ్‌ను వదులుకున్నా నష్టం లేదని గంభీర్‌ తన వ్యక్తిగత అభిప్రాయాని తెలిపారు. రెండు పాయింట్లు అంత మఖ్కం కాదు అని జవాన్ల జీవితాల కన్నా క్రికెట్‌ ఎక్కువకాదన్నారు తనకు దేశమే ముందు అని చేప్పారు.