బంగారం, వెండి ధరలు

SMTV Desk 2019-03-18 08:28:45  gold,

అంతర్జాతీయ మార్కెట్లో నిన్న 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం.. రూ.30,540గా ఉండగా.. నేడు అది గ్రాముకి రూ..5 పెరిగి రూ.30,590వద్ద స్థిరపడింది. అదే విధంగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ.33,340 ఉండగా.. నేడు.. రూ.5 పెరిగి రూ.33,390గా ఉంది. ఇక వెండి నిన్నటి ధరనే కొనసాగిస్తూ.. నేడు కిలో వెండి ధర రూ. 41,500గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు చూస్తే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,590, 24, క్యారెట్ల గోల్డ్ రూ.33,390, కిలో వెండి ధర రూ.41,500

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,590, 24, క్యారెట్ల గోల్డ్ రూ.33,390, కిలో వెండి ధర రూ.41,500
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం.. రూ.30,590, 24 క్యారెట్ల గోల్డ్ రూ.33,390, కిలో వెండి ధర రూ.41,500
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,010, 24 క్యారెట్ల గోల్డ్ రూ.32,110, కిలో వెండి ధర రూ.41,500