ఫస్ట్ ర్యాంక్ రాజు టీజర్ చూస్తే నవ్వులే నవ్వులు

SMTV Desk 2019-03-16 13:49:36  First Rank Teaser,

హైదరాబాద్ , మార్చ్ 16: ఓ మంచి ప్రయత్నంగా చేసే చిన్న సినిమా టీజర్, ట్రైలర్ తోనే ఆడియెన్స్ లో ఓ క్యూరియాసిటీ పెంచాలి. అయితే ఈమధ్య చిన్న సినిమాల్లో బూతు బాగోతం ఎక్కువవుతుంది. అయితే చిన్న సినిమాల్లో కూడా క్లీన్ ఎంటర్టైనర్ సినిమాలు వస్తాయని చెప్పేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అందులో ఒకటి ఫస్ట్ ర్యాంక్ రాజు మూవీ .