సరిహద్దుల్లో హైఅలెర్ట్

SMTV Desk 2019-03-15 17:20:24  india, pakistan, pulwama attack, indian airforce, pakistan boarder

మార్చ్ 15: ఈ మధ్య భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్దవాతరణ నెలకొన్న సందర్భంగా పాక్ సరిహద్దుల్లో భారత వాయుసేన హై అలెర్ట్ అయి యుద్ధవిమానాలతో సంసిద్ధమైంది. జమ్మూకశ్మీర్, అమృతసర్, పంజాబ్ సరిహద్దు జిల్లాల్లో భారత వాయుసేన విమానాలు మెరుపు వేగంతో విన్యాసాలు చేశాయి. దీంతో అధికారులు భారీగా బలగాలను మోహరించింది. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు జవాన్లు.